Monday, May 26, 2008

గీతం విశ్వవిద్యాలయం విధ్యాసమాచారం

జూన్ రెండవ వారంలో ఇంజనీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్
గీతం విశ్వవిద్యాలయం లో ఇంజనీరింగ్ , బిసిఎ , బిఇఎం , ఎమ్మేస్సి కోర్సులలో ప్రవేశానికి గాను ఈ ఏడాది నిర్వహించిన కంప్యూటరు ఆధారిత ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి మొదటివిడత అడ్మిషన్ కౌన్ సెలింగ్ ను జూన్ రెండవ వారం లో నిర్వహించనున్నారు. తొలి దశలో మొదటి మూడు వేల రాంకు వరకు ౧౩, ౧౪ తేదీలలో కౌన్ సెలింగ్ ఉంటుంది. జూన్ ౧౫ వ తేదిన ఎస్ సి , ఎస్ టి అభ్యర్ధులకు కౌన్ సెలింగ్ నిర్వహిస్తారు. కౌన్ సెలింగ్ విశాఖపట్టణం, తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ లలో ఉంటుంది. వివరాలకు గీతం విశ్వవిద్యాలయం వెబ్ సైట్ ను పరిశీలించ వచ్చును.
పి. జి కోర్సుల దరకాస్తు గడువు పొడిగింపు
గీతం విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఎమ్మేస్సి , ఎం టెక్ , ఎమ్మేస్సి పి.జి కోర్సుల లో ప్రవేశానికి గాను దరకాస్తు చేసుకునే గడువు తేదిని పొడిగించారు. మార్చిన షెడ్యూలు ప్రకారం జూన్ ౧౪ వ తేది వరకు ధర ఖాస్తు ల ను స్వీకరిస్తారు. జూన్ ౨౦ వ తేది నుంచి హాల్ టికెట్లను పంపిణి చేస్తారు. జూలై ఒకటవ తేది నుంచి నాలుగవ తేది వరకు కంప్యు టరు ఆధారిత ఆన్ లైన్ ప్రవేశ పరీక్ష లు నిర్వహిస్తారు. ఇతరత్రా వివరాలకు గీతం విశ్వవిద్యాలయం వెబ్ సైట్ ను పరిశీలించవచును.
ప్రజా సం భందాల అధికారి,
గీతం విశ్వవిద్యాలయం,
విశాఖపట్టణం.
తేది:

No comments: